వినోదం, తర్కం ద్వారా తెలుగు అభ్యాసం!
తోడుగా ప్రజ్ఞాపాటవాల పెంపు!!
లోతైన సాంకేతిక పరిశోధనతో రూపొందించిన మా వినూత్నమైన బోధన ఉపకరణారాలు, ఆటల ద్వారా ఇది సాధ్యము.